Menu


థియేటర్లలో టెంపర్‌లేపుతున్న రామ్‌లీలా 
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమాకి వెళితే మరో యంగ్‌ హీరో తన టెంపర్‌ చూపిస్తున్నాడు. ఈరోజు విడుదలైన ఎన్టీఆర్‌ టెంపర్‌ సినిమాతో పాటుగా యంగ్‌ హీరో హవీష్‌ నటించిన రామ్‌లీలా సినిమా థియేటర్‌ట్రైలర్‌ జత చేశారు. ఓ వైపు ఎన్టీఆర్‌ అదరగొడుతుంటే ఆ వెంటనే హవీష్‌ కూడా న్యూలుక్‌ లో అదిరిపోయే డైలాగులతో ఆకట్టుకుంటున్నాడు. ప్రేక్షకులు సైతం యంగ్‌ హీరో హవీష్‌ ట్రైలర్‌ చూస్తూ సందడి చేస్తున్నారు.  మరి కొద్ది రోజుల్లో రిలీజ్‌ కాబోతున్న రామ్‌లీలా సినిమాపై ట్రైలర్‌ తో అంచనాలు పెంచేసింది చిత్ర యూనిట్‌. ప్రజెంట్ సిట్యేవేషన్‌ చూస్తుంటే సినిమాతో కూడా హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఆల్‌ ది బెస్ట్‌ టు హవీష్ అండ్ రామ్‌లీలా సినిమా యూనిట్‌

Advertisement

 
Top