ఒకే ఒక్క క్రిమినల్ని 1200 మంది పోలీసులు 15 సంవత్సరాలు పాటు ఎందుకు పట్టుకోలేకపోయారనేది భారత దేశపు క్రైమ్ చరిత్రలోనే ఒక మరిచిపోలేని
చాప్టర్.
వీరప్పన్ని పట్టుకోవటానికి ట్రై చేసి పోలిస్ డిపార్టుమెంటులోని కొన్ని
వందలమంది ఎన్నో రకాలుగా తమ ప్రాణాలను కోల్పోయారు. కాని చివరికి ఒక పోలిస్ ఆఫీసరే ఒక కనీ వినీ ఎరుగని ఒక ఇంటలిజెన్స్ ఆపరేషన్లో వీరప్పన్ని చంపేశారు.
అందుకే జనవరి 1 న రిలీస్ అవ్వబోయే “కిల్లింగ్ వీరప్పన్” ని అందరికంటే
ముందు మొట్టమొదటిగా పోలిస్ డిపార్టుమెంటుకి ఒక స్పెషల్ షో వేసి
చూపించాలని నిర్ణయించుకున్నాను.
ఇట్లు,
రామ్ గోపాల్ వర్మ