Menu

బీరువా లాంటి వినూత్న‌మైన క‌థాంశంతో తెలుగు సినిమా అబిమానుల్ని త‌న అభిమానులుగా మార్చుకున్న యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో సందీప్ కిష‌న్ హీరోగా, అలా ఎలా చిత్రం సూప‌ర్ హిట్ తో జోష్ మీదున్న రాహుల్ మ‌రో క‌థానాయ‌కుడిగా, ర‌న్ రాజా ర‌న్ చిత్రం తో హీరోయిన్ గా  యువ‌త హ్రుద‌యాల్ని దోచుకున్న సీర‌త్ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న చిత్రం టైగ‌ర్.. ఈచిత్రానికి వి.ఐ.ఆనంద్ ద‌ర్వ‌క‌త్వం చేస్తున్నారు. ముకుంద లాంటి చిత్రం తొ సూప‌ర్ స‌క్స‌స్ ని అందుకున్న ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత ఎన్.వి.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ స‌న్సెష‌న్ థ‌మ‌న్.ఎస్.ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఆడియో ని మ‌హ శివ‌రాత్రి సంధ‌ర్బంగా విభిన్న రీతిలో అభిమానుల స‌మక్షంలో జ‌రుప‌బ‌డును.  ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా.కె.నాయిడు అందిస్తున్నారు.ఇదిలా వుంటే ఇటీవ‌లే యంగ్ టైగ‌ర్ ఎన్.టి.ఆర్ న‌టించిన టెంప‌ర్ చిత్రంతొ పాటు ఎ్య‌క్స‌క్లూసివ్ గా విడుద‌ల చేసిన థియోట్రిక‌ల్ ట్రైల‌ర్  కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. అంతేకాదు వెలెంటెన్స్ డే రోజు విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్ కి ఎక్స‌లెంట్ స్పంద‌న రావ‌టం ఈ సినిమా మీద కామ‌న్ ఆడియ‌న్ నుండి అబిమానుల వ‌ర‌కూ అంచ‌నాలు భారీగా పెరిగాయి. 17న ఆడియో విడుదల చేసి చిత్రాన్ని మార్చి 6 న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు

Advertisement

 
Top